తెలంగాణ సాగునీటి నిపుణుడు విద్యాసాగర్ రావు మృతి టీఆర్ఎస్ సాగునీటి సలహాదారు, ప్రముఖ సాగునీటి రంగ నిపుణుడు విద్యాసాగర్ రావు మృతి చెందారు. కొంతకాలంగా ఎక్స్ టెన్సివ్ మెటస్టాటిక్ బ్లాడర్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న విద్యాసాగర్ రావు ఈరోజు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.... Readmore ....
Comments
Post a Comment