తాగి విమానం ఎక్కబోయాడు..ఉప ముఖ్యమంత్రి కొడుకుని లాగేశారు
తాగి విమానం ఎక్కబోయాడు..ఉప ముఖ్యమంత్రి
కొడుకుని లాగేశారు
ఉప ముఖ్యమంత్రి కొడుకునని..తనను అడిగేవారు లేరు అని రెచ్చిపోయిన ఓ రాజకీయ నేత కుమారుడికి అదిరిపోయేలా బుద్ది చెప్పారు విమాన సిబ్బంది. వివరాల్లోకి వెళితే గుజరాత్ ఉపముఖ్యమంత్రి నితిన్ పటేల్ కుమారుడు జైమన్ పటేల్ మద్యం తాగి విమానం ఎక్కేందుకు యత్నించగా విమాన సిబ్బంది అడ్డుకున్నారు...Read More....
Comments
Post a Comment