ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఝలక్
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఝలక్
భూసేకరణ విషయంలో ఏపీ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన 660.83 ఎకరాలకు ఏపీ ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే.Readmore...
Comments
Post a Comment