పసికందుకు స్పిరిట్ ఎయిర్ లైన్స్ బంపరాఫర్.. జీవితాంతం ఫ్రీ ప్రయాణం...
పసికందుకు స్పిరిట్ ఎయిర్ లైన్స్ బంపరాఫర్..
జీవితాంతం ఫ్రీ ప్రయాణం...
స్పిరిట్ ఎయిర్ లైన్స్ ఓ పసికందుకు బంపరాఫర్ ఇచ్చింది. అదేంటంటే... విమానంలో పుట్టిన ఆ చిన్నారి కి జీవితాంతం విమానాల్లో ఫ్రీ గా ప్రయాణించే ఆఫర్ ను ఇచ్చింది.......Read More.........
Comments
Post a Comment